Header Banner

మరదలిని మోసం చేసిన వరుడు! ధోనీ కూడా ఆశ్చర్యపోయే వేగంతో...

  Tue Mar 04, 2025 18:18        Others

పెళ్లిళ్లలో జరిగే ఫన్నీ సంఘటనలు, ఆసక్తికర ఘటనలకు సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లిళ్లలోని బంధువుల మధ్య జరిగే సరదా సంఘటనలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది.

 

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లలో జరిగే ఫన్నీ సంఘటనలు, ఆసక్తికర ఘటనలకు సంబంధించిన ఎన్నో వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. పెళ్లిళ్లలోని బంధువుల మధ్య జరిగే సరదా సంఘటనలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో (Funny Wedding Video) వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో వరుడి (Groom)ని ఏడిపించడానికి మరదలు ప్రయత్నించింది. అయితే వరుడే ఆమెకు గట్టి షాకిచ్చాడు (Viral Video).

 

ఇది కూడా చదవండితల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌! 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వెల్ల‌డి!

 

అది ఏమిటి అంటే... వరుడు ఓ డిన్నర్ టేబుల్ ముందు కూర్చున్నాడు. అతడి ముందు రకరకాల స్వీట్లు ఉన్నాయి. అక్కడకు వధువు సోదరి వచ్చి వరుడికి స్వీట్ (Sweet) తినిపించే గేమ్ మొదలుపెట్టింది. వరుడి నోటు ముందు స్వీట్ పెట్టి, అతడు నోరు తెరిచే లోపు తీసెయ్యాలని ప్లాన్ చేసింది. అలా వరుడిని ఏడిపించాలనుకుంది. అయితే వరుడు ఇంకా స్మార్ట్‌గా ప్రవర్తించాడు. నోటి ముందు స్వీట్ ఉన్నా చాలా సేపు నోరు తెరవలేదు. కొంతసేపటికి మెరుపు వేగంతో ఆ స్వీట్‌ను తినేశాడు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

 వైసీపీకి మరో ఎదురు దెబ్బ! కీలక నేత పార్టీకి గుడ్‌బై.. జనసేనలోకి..!

 

రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...

 

గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?

 

వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?

 

తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!

 

 ఏపీలో ఉచిత విద్యుత్‌పై మంత్రి కీలక ప్రకటన! ఇకపై అలా జరగకుండా..

 

బెజవాడలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనం.. 600 గజాల స్థలాన్ని కొనుగోలు! 6న భువనేశ్వరి శంకుస్థాపన..

 

దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!

 

విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..

 

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #ViralVideo #FunnyWedding #GroomVsSisterInLaw #ShockingTwist #WeddingFun #EpicReaction #FastestMove #SweetRevenge #ComedyGold #TrendingNow